Monday, December 15, 2008

ఆలోచనలను అక్షరాలతో,కట్టిపడేస్తే

కవిత

ఊహకు రంగులు జోడిస్తే

చిత్రం,

స్నెహానికి ప్రాణం పోస్తే


నీ రూపం


vivek-9849256726

Sunday, December 14, 2008

.మనస్సులొని మౌనమా,

పలుకలెని భావమా,

కనులలొని కావ్యమా,

బ్రతుకులొని బంధమా,

చెరిగిపొని స్వప్నమా,

మరువలెనీ స్నెహమా,

నన్ను మరచిపొకు నెస్తమా.......