Monday, December 15, 2008

ఆలోచనలను అక్షరాలతో,కట్టిపడేస్తే

కవిత

ఊహకు రంగులు జోడిస్తే

చిత్రం,

స్నెహానికి ప్రాణం పోస్తే


నీ రూపం


vivek-9849256726

Sunday, December 14, 2008

.మనస్సులొని మౌనమా,

పలుకలెని భావమా,

కనులలొని కావ్యమా,

బ్రతుకులొని బంధమా,

చెరిగిపొని స్వప్నమా,

మరువలెనీ స్నెహమా,

నన్ను మరచిపొకు నెస్తమా.......

Saturday, September 15, 2007

my pic


2ND KAVITHA

నీ స్నేహం ఒక సుందర స్వప్నం,
నీ పరిచయం ఒక సుందర కావ్యం,
ఎన్ని జన్మలదొ ఈ స్నేహ బంధం,
నిను వీడను అంటుంది నా హృదయం.....

swagatam

తెలుగు వారందరికి స్వాగతం

1st kavitha

కిరణానికి చీకటి లేదు,
సిరిమువ్వకి మౌనం లేదు,
చిరునవ్వుకి మరనం లేదు,
మన స్నేహానికి అంతం లేదు,
మరిచే స్నేహం చెయ్యకు,
చేసె స్నేహం మరవకు నేస్తమా...

my blog in telugu

హెల్లొ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు.నేను వివేక్ నా బ్లాగ్ లొ త్వరలొ కవితలు ఇస్తాను.తప్పక చూడండి.