Saturday, September 15, 2007

1st kavitha

కిరణానికి చీకటి లేదు,
సిరిమువ్వకి మౌనం లేదు,
చిరునవ్వుకి మరనం లేదు,
మన స్నేహానికి అంతం లేదు,
మరిచే స్నేహం చెయ్యకు,
చేసె స్నేహం మరవకు నేస్తమా...

6 comments:

Unknown said...

chala bagundi.

Unknown said...

ITS GOOD AND NICE

Unknown said...

Nee Picha ppUU... every one know's this... try to create something new man

zigeesha said...

మీరు తెలుగు కవితలని అందరికి పరిచయం చెయ్యాలనుకుంటున్నారు అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను కానీ తెలుగు రాసేటపుడు అక్షరాలు తప్పులేకుండా చూసుకోండి మీ ఉద్దేశం మంచిదైనా తెలుగు అక్షరాల్ని తప్పు లేకుండా రాస్తే బావుంటుంది ఈ కవితలో మరణం కి బదులుగా మరనం అని రాసారు అది సరి చెయ్యండి

Unknown said...

neeeeeee abba anni thelisina kavithale ra mama...kothhavi kavali

Tirupathi unsafied women call me said...

lkg pillalaku telusu nuvuu cheppina matalu kottaga cheppu
all the best